దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నహస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘ఐమ్ గేమ్’ విడుదల రోజే తెలుగు ప్రేక్షకులకు తీవ్ర నిరాశ ఎదురైంది. సాంకేతిక కారణాల వల్ల సినిమా డిజిటల్ కంటెంట్ సకాలంలో థియేటర్లకు చేరకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోలు రద్దయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ విరామంపై స్పందించిన చిత్ర యూనిట్, కంటెంట్ డెలివరీలో ఆలస్యం జరిగినందుకు విచారం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మలయాళ వెర్షన్ ప్రదర్శనలు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన సాంకేతిక పనులు పూర్తయిన వెంటనే తెలుగు షోలు కూడా పునఃప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. వేఫరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయికగా నటించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























