తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘గాయపడ్డ సింహం’.ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈసినిమా రైట్స్ తీసుకోవడం అలాగే ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఇక రేపు ఈసినిమా ట్రైలర్ విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలని కలలుగనే ఒక యువకుడు, అక్కడ డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న అకస్మాత్తు నిర్ణయాల వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనే అంశాన్ని దర్శకుడు కాశ్యప్ శ్రీనివాస్ ఎంతో వ్యంగ్యంగా, హాస్యభరితంగా ఈ చిత్రంలో చూపించనున్నారు.
పవన్ సాదినేని సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, POV స్టోరీస్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. స్వీకర్ అగస్తీ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో తరుణ్ భాస్కర్ సరసన ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. సీనియర్ నటుడు జె.డి. చక్రవర్తి ‘బ్రూటల్ ధర్మ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తుండగా, హర్షవర్ధన్, విష్ణు ఓయ్, సుభలేఖ సుధాకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























