హిలేరియస్ గా జెట్లీ ట్రైలర్

Jet lee Trailer Promises Fun and Laughter

ప్రముఖ కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రేజీ యాక్షన్ కామెడీ ‘జెట్లీ’. ‘మత్తు వదలరా’ సిరీస్‌తో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన సత్య, ఈ సినిమాతో సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు రీతేష్ రాణా, సత్య కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో జెట్లీ పై ముందు నుండే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈరోజు కీలకమైన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ హిలేరియస్ గా ఉండి సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.

ఈ సినిమా కథలో ఎక్కువ భాగం ఒక విమానం లోనే జరుగుతుంది. విమానం హైజాక్ నేపథ్యంలో సాగే ఒక హిలేరియస్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. వెన్నెల కిషోర్, వైవా హర్ష, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

‘మత్తు వదలరా’ టీమ్ అంతా ఈ సినిమాకు పనిచేశారు. కాల భైరవ సంగీతం, రీతేష్ రాణా మార్కు స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన బలం.మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం మే 1, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.