అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ (Dacoit) నిన్న (ఏప్రిల్ 10, 2026) థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది. అడివి శేష్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రం మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 15 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. కేవలం ప్రీమియర్స్ మరియు మొదటి రోజుతోనే $575K (5.75 లక్షల డాలర్లు) మార్కును దాటి, అడివి శేష్ కెరీర్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ మిలియన్ డాలర్ మూవీగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణలో ఈ సినిమాకు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం తెలుగు వెర్షన్ ద్వారానే ఇండియాలో దాదాపు రూ. 5.60 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి.హిందీలో కూడా ఈ సినిమా సుమారు రూ. 1.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
పాజిటివ్ టాక్ మరియు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ల కారణంగా ఈ వీకెండ్‌లో ‘డెకాయిట్’ మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి షనీల్ డియో దర్శకత్వం వహించగా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























