బైకర్ ఇంకా చూడని వాళ్లు థియేటర్‌కి వెళ్లి చూడండి – రాజశేఖర్

Rajashekar’s Speech at ‘Biker’ Thank You Meet

చార్మింగ్ స్టార్ శర్వా లేటెస్ట్ బంపర్ బ్లాక్ బస్టర్ బైకర్. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పాత్రని పోషించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ UV క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్టమొదటి కంప్లీట్ మోటో క్రాస్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రిమియర్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రేక్షకులు, విమర్శకులు నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తో బంపర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ ని నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

థాంక్యూ మీట్‌లో డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ఈ సినిమా ఇంత విజయం సాధించడానికి, నా క్యారెక్టర్‌కు మంచి పేరు రావడానికి కారణం అభిలాష్ రెడ్డి గారు. మొత్తం టీమ్ కు మంచి పేరు తీసుకొచ్చారు. శర్వా గారికి థాంక్స్ చెబుతున్నాను. ఆయన హీరోగా చేస్తున్న సినిమాలో నేను ఇంత మంచి క్యారెక్టర్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే శర్వా గారు, మాళవిక ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. చాలా అద్భుతంగా నటించారు. సినిమా ఇంకా చూడని వాళ్లు థియేటర్‌కి వెళ్లి చూడండి. పేరెంట్స్‌ను కూడా తీసుకెళ్లండి. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. అందరికీ థాంక్యూ సో మచ్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.