మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా, ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’. ఈ సినిమా విడుదల తేదీ మరియు రన్ టైం కి సంబంధించిన తాజా అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి:
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం క్రిస్ప్ రన్ టైంతో రాబోతోంది. సెన్సార్ మరియు మేకర్స్ లాక్ చేసిన నిడివి 2 గంటల 8 నిమిషాలు (128 నిమిషాలు). కామెడీ ఎంటర్టైనర్లకు ఈ నిడివి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో కామెడీ వర్క్ అవుట్ అయితే జాతి రత్నాలు తరహాలో ఫంకీ కూడా బ్లాక్ బస్టర్ కొట్టనుంది.
ఈ సినిమా వాలెంటైన్స్ వీక్ కానుకగా ఫిబ్రవరి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. తొలుత ఈ సినిమాను ఏప్రిల్ 3న విడుదల చేయాలని భావించినప్పటికీ, పనులన్నీ వేగంగా పూర్తి కావడంతో ఫిబ్రవరికే ముందుకు జరిపారు.
ఈ చిత్రంలో కాయదు లోహర్ హీరోయిన్గా నటించగా .. నరేష్, వి.టి.వి. గణేష్, సంపత్ రాజ్, ఈశ్వరీ రావు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇందులో విశ్వక్ సేన్ ఒక విభిన్నమైన సినిమా దర్శకుడి (కోమల్) పాత్రలో కనిపించబోతున్నారు. సినిమా ఇండస్ట్రీ మరియు మేకింగ్ ప్రాసెస్‌పై అనుదీప్ కేవీ తన మార్కు సెటైరికల్ హ్యూమర్‌తో ఈ కథను సిద్ధం చేశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























