‘సామజవరగమన’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ్రీ విష్ణు మరియు దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రెండవ చిత్రం శ్రీ విష్ణు x రామ్ అబ్బరాజు 2. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ కామిక్ ఎంటర్‌టైనర్ నుంచి తాజాగా మేకర్స్ బిగ్ అప్‌డేట్‌ను వెల్లడించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో హీరోయిన్‌గా సాక్షి మండోల్కర్ నటిస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా హీరోయిన్‌గా సాక్షి మండోల్కర్‌ను ఆహ్వానిస్తూ మేకర్స్ విడుదల చేసిన అధికారిక వీడియోను రిలీజ్ చేశారు. ‘మోగ్లీ’ చిత్రంతో తెలుగులోకి పరిచయమైన సాక్షి, తన గ్లామర్ అండ్ పర్‌ఫార్మెన్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న శ్రీ విష్ణు x రామ్ అబ్బరాజు 2 లో ‘వెన్నెల’ కిషోర్, సుదర్శన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భాను భోగవరపు, నందు సవిరిగాణ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. ‘సామజవరగమన’ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























