నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో, రాహుల్ రవీంద్రన్ తెరక్కించిన చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్ రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. వర్కింగ్ డేస్ లోకూడా సూపర్ గా హోల్డ్ చేస్తూ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది. నిన్నటి తో 2 వారాల థియేట్రికల్ రన్ చేసుకొని థర్డ్ వీక్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇక రెండు వారాల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 30.06 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకొని సత్తాచాటింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాలో దీక్షిత్ శెట్టి , అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రల్లో నటించగా హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని , విద్యా కొప్పినీడి నిర్మించారు.
ది గర్ల్‌ఫ్రెండ్ కథ : భూమా (రష్మిక మందన్న) అనే అమ్మాయి, తన పీజీ కోసం హైదరాబాద్‌లోని ఒక కాలేజీలో చేరుతుంది. అక్కడే పీజీ చేస్తున్న విక్రమ్ (దీక్షిత్ శెట్టి) ఆమెను ఇష్టపడతాడు. విక్రమ్‌కి జెలసీ, పొసెసివ్‌నెస్ ఎక్కువగా ఉండటం వల్ల వారి రిలేషన్షిప్లో వచ్చిన సమస్యలు, బ్రేకప్ తర్వాత ఏం జరిగిందనేదే ఈ సినిమా కథాంశం.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























