యంగ్ అండ్ ట్యాలెంటెడ్ నటులు ఎస్ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘గత వైభవ’. సింపుల్ సుని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఎపిక్ ఫాంటసీ డ్రామాగా రూపొందుతోంది. సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్ పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ సినిమా టీజర్‌ని రిలీజ్ చేశారు. చరిత్ర, పురాణాల నేపధ్యంలో రూపొందిన ఈ టీజర్ అయితే అద్భుతంగా వుంది. ముఖ్యంగా ఇందులో ఎస్ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ పెర్ఫార్మెన్స్‌లు ఆకట్టుకున్నాయి.
డైరెక్టర్ సింపుల్ సుని కథని విజువల్ వండర్‌గా ప్రజెంట్ చేశారు. గ్రాండ్ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ టీజర్‌పై మంచి బజ్ క్రియేట్ చేశాయి. మొత్తానికి ఈ టీజర్ సినిమాపై చాలా క్యూరియాసిటీ పెంచింది. కాగా, నవంబర్ 14న ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























