మదరాసి నాకు చాలా స్పెషల్ ఫిల్మ్ – రుక్మిణి వసంత్

Madharaasi is a Special Film For Me, Says Actress Rukmini Vasanth

కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మదరాసి’, ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక వెంచర్ ఇప్పటికే టీజర్, ట్రైలర్, రెండు చార్ట్‌బస్టర్ సింగిల్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరోయిన్ రుక్మిణి వసంత్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ‘మదరాసి’ మా టీమ్ అందరికీ చాలా స్పెషల్ సినిమా. సెప్టెంబర్ 5 తర్వాత మీ అందరికీ కూడా ఫేవరెట్ సినిమా అవుతుంది. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఒక అద్భుతమైన టీంతో కలిసి పని చేశాను. శివ కార్తికేయన్ గారు ఎక్స్ట్రార్డినరీ, ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు చాలా సపోర్ట్ చేశారు. అందరు కూడా సెప్టెంబర్ 5 తప్పకుండా థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి. యాక్షన్, లవ్ అన్ని ఎమోషన్స్ ఉన్న అద్భుతమైన ఎంటర్‌టైనర్ ఇది. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.” అని చెప్పారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.