‘క’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న నెక్స్ట్ మూవీ ‘కె-ర్యాంప్’. నాని డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న ఈ సినిమా కేరళ బ్యాక్ డ్రాప్‌లో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రానుంది. ఇందులో కిరణ్ ఫుట్ బాల్ ప్లేయర్‌గా కనిపించనుండగా.. ఆయన సరసన యుక్తి థరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. ‘సామజవరగమన’ ప్రొడ్యూసర్ రాకేష్ దండా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా కె-ర్యాంప్ నుంచి కిరణ్ అబ్బవరం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభిమానులకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఇందులో హీరో కిరణ్ అబ్బవరం లుంగీ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. కిరణ్ కొంచెం ముందుకు వంగి రెండు చేతులతో లుంగీని కొంచెం పైకి ఎత్తిపట్టుకుని చిరు నవ్వుతో కనిపిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్‌లో లవ్ సింబల్ ఫైర్‌లో కనిపిస్తుంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే సినిమాపై ఇంట్రెస్ క్రియేట్ చేస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























