మోస్ట్ వైలెంట్ మలయాళం మూవీగా వచ్చిన మార్కో సెన్సేషన్ వసూళ్లను దక్కించుకుంటుంది.ఈసినిమా నిన్నటి తో ప్రపంచ వ్యాప్తంగా 100కోట్ల క్లబ్ లో చేరింది. దాంతో మలయాళంలో అత్యధిక వసూళ్లను సాధించిన 9వ సినిమాగా రికార్డు సృష్టించింది. రీసెంట్ గా ఈసినిమా హిందీ తోపాటు తెలుగులోనూ విడుదలైయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
హిందీలో అయితే నిన్నటి వరకు 10కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.అంతేకాదు అక్కడ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. ఇక తెలుగులో నిన్నటి వరకు 5 కోట్లగ్రాస్ వసూళ్లను దక్కించుకుంది.దాంతో బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకొని హిట్ అనిపించుకుంది.ప్రస్తుతం 400 థియేటర్లలో ప్రదర్శింపబడుతుంది.ఎన్వీఆర్ సినిమాస్ మార్కోను తెలుగులో విడుదలచేసింది.మరో నాలుగు రోజుల వరకు పెద్ద సినిమాలు విడుదల లేకపోవడం మార్కో కు అడ్వాంటేజ్ కానుంది.
మార్కో లో ఉన్ని ముకుందన్ లీడ్ రోల్ లో నటించగా ఇందులోని యాక్షన్ సన్నివేశాలు టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాయి.ఈసినిమాలో మనుషులను చంపే సీన్లు మరి క్రూరంగా వున్నాయి.మార్కోను హనీఫ్ అదేని డైరెక్ట్ చేయగా యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్ కీలక పాత్రల్లో నటించారు.కెజిఎఫ్, సలార్ ఫేం రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై షరీఫ్ ముహమ్మద్ ఈసినిమాను నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
![Video thumbnail](https://img.youtube.com/vi/beMv9DN7ZKw/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/cDCtGJ9EHto/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/pRDrsbsxaXY/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/BWKc8vyE2Fs/default.jpg)
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)