సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ నటించిన ‘సత్య’ ఫిలింఫేర్ అవార్డ్ గెలుచుకుంది. హార్ట్ టచింగ్ షార్ట్ ఫిలింగా అందరి ప్రశంసలు పొందిన ఈ షార్ట్ ఫిల్మ్.. ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ 2024లో పోటీపడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ షార్ట్ ఫిల్మ్ పీపుల్స్ ఛాయిస్ కేటగిరిలో అవార్డు గెల్చుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ అవార్డు గెల్చుకున్న హ్యాపీ మూమెంట్‌ను టీమ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్‌తో కలిసి తమ విజయదుర్గ ప్రొడక్షన్స్ సంస్థలో చేసిన తొలి ప్రయత్నంగా ‘సత్య’ ఎన్నో మెమొరీస్ ఇచ్చిందని ఈ సందర్భంగా హీరో సాయిదుర్గ తేజ్ పేర్కొన్నారు.
కాగా సత్య షార్ట్ ఫిలింలో స్వాతి రెడ్డి హీరోయిన్‌గా నటించింది. హర్షిత్, హన్షిత నిర్మాతలుగా వ్యవహరించారు. విజయకృష్ణ వీకే దర్శకత్వం వహించారు. మ్యూజికల్ షార్ట్ ఫిలింగా సత్య ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చింది. ఫిలింఫేర్ వెబ్ సైట్ ద్వారా ప్రేక్షకులు తమ ఓటును వినియోగించుకున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: