కిరణ్ అబ్బవరం క 50కోట్ల క్లబ్ కి చేరువైంది.ఫస్ట్ వీక్ లో సాలిడ్ వసూళ్లను రాబట్టగా సెకండ్ వీక్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తోంది.దాంతో 11 రోజుల్లో ఈసినిమా 44కోట్లకుపైగా వసూళ్లను సొంతం చేసుకుంది.మరి ఫుల్ రన్ లో 50కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.అటు ఈసినిమాకు లక్కీ భాస్కర్ , అమరన్ తో గట్టి పోటీ ఎదురవుతుంది.లేకుంటే కలెక్షన్స్ ఇంకా పెరిగేవి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాతో కిరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.ఈసినిమాను మిగితా భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇక క హిట్ కావడంతో క 2 కూడా అనౌన్స్ చేశారు.అయితే ఈసినిమా ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యేలా లేదు.కిరణ్ నెక్స్ట్ వేరే మూవీ చేసిన తరువాత క 2 ను స్టార్ట్ చేయనున్నారు.త్వరలోనే కిరణ్ తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేయనున్నాడు.
పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సుజీత్,సందీప్ తెరకెక్కించిన కలో ఆయ్ ఫేమ్ నయన్ సారిక అలాగే తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించగా సామ్ సీఎస్ సంగీతం అందించాడు.చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈసినిమాను నిర్మించాడు.తెలుగులో ఈసినిమాను వంశీ నందపాటి రిలీజ్ చేశాడు.ఈసినిమాతో తను జాక్ పాట్ కొట్టాడు.క ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యి మంచి లాభాలను తీసుకొస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: