తెలుగు రాష్ట్రాల్లో లక్కీ భాస్కర్ హవా కొనసాగుతుంది.మౌత్ టాక్ సూపర్ గా ఉండడంతో మొదటి రోజు ఎంత రాబట్టిందో రెండో రోజు కూడా ఆ రేంజ్ వసూళ్లను సొంతం చేసుకొని సెన్సేషనల్ హోల్డ్ కొనసాగించింది.రెండు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 26.2కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఈరోజు, రేపు కూడా ఇదే ఫ్లో ను కొనసాగించనుంది.దాంతో ఈ వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేయనుంది.కంగువా వచ్చే వరకు పెద్ద సినిమాలు ఏవి లేకపోవడం తో ఫుల్ రన్ లో ,లక్కీ భాస్కర్ 50కోట్ల మార్క్ ను ఈజీగా క్రాస్ చేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అటు మిగితా భాషల్లో కూడా లక్కీ భాస్కర్ డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.ఇక నార్త్ అమెరికా లో 300K డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది. రేపటి తో హాఫ్ మిలియన్ మార్క్ ను దాటేయనుంది.ఫుల్ రన్ లో 1మిలియన్ సాధ్యమే.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.
ఇక ఈసినిమాతో దుల్కర్ సల్మాన్ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్ లను ఖాతాలో వేసుకున్నాడు.సీతారామంతో తెలుగులోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ కొట్టాడు.ఇక ఇప్పుడు రెండో సినిమా లక్కీ భాస్కర్ తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను చుడనున్నాడు.వెంకీ అట్లూరి ఈసినిమాను డైరెక్ట్ చేయగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా నాగవంశీ ,సాయి సౌజన్య ఈసినిమాను నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: