ఏఎన్నార్ 100.. స్పెషల్ స్క్రీనింగ్ మూవీస్ లిస్ట్ ఇదే!

ANR 100 List of 10 Movies For Special Screening

తెలుగు చలనచిత్ర రంగంలోని తొలితరం నటుడు, స్టార్ హీరో, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్). 250కి పైగా చిత్రాలలో నటించిన ఆయన కొన్ని దశాబ్దాలపాటు తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఏఎన్నార్ ఇప్పుడు మన మధ్యన లేకపోయినా తాను నటించిన చిత్రాల ద్వారా, కళామతల్లికి ఆయన అందించిన సేవలద్వారా ఎల్లప్పుడూ ప్రజల స్మృతిపథంలో మెదులుతూనే ఉంటారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ యేడాది అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సంవత్సరం. దీనిని పురస్కరించుకుని ఆయన కుటుంబం ఘనంగా వేడుకలు జరపడానికి నిశ్చయించుకుంది. దీనిలో భాగంగా ఈనెల 20-22 తేదీలలో ఏఎన్నార్ శతజయంతి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏఎన్నార్ నటించిన 10 చిత్రాలను దేశవ్యాప్తంగా 25 సిటీలలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఆ 10 సినిమాలు ఏవంటే..?

ఏఎన్నార్ 100.. స్పెషల్ స్క్రీనింగ్ మూవీస్ లిస్ట్ ఇదే..

  • దేవదాసు (1953)
  • మిస్సమ్మ (1955)
  • మాయాబజార్ (1957)
  • భార్య భర్తలు (1961)
  • గుండమ్మ కథ (1962)
  • డాక్టర్ చక్రవర్తి (1964)
  • సుడిగుండాలు (1968)
  • ప్రేమనగర్ (1971)
  • ప్రేమాభిషేకం (1981)
  • మనం (2014)
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.