అన్నయ్య కావలసిన వారి కోసం ఎంతవరకైనా తగ్గుతారు – పవన్ కళ్యాణ్

Power Star Pawan Kalyan Extends Birthday Wishes To His Brother Megastar Chiranjeevi,Pawan Kalyan Extends Birthday Wishes To His Brother Megastar Chiranjeevi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Megastar Chiranjeevi,HBD Megastar Chiranjeevi,Happy Birthday Megastar Chiranjeevi,Megastar Chiranjeevi Birthday Special,Pawan Kalyan Extends Birthday Wishes To Chiranjeevi,Pawan Kalyan Extends Birthday Wishes,Pawan Kalyan Dedicates His Political Victory To Chiranjeevi,Pawan Kalyan Extends Warm Wishes To Chiranjeevi,Pawan Kalyan Special Birthday Wishes To His Brother Megastar Chiranjeevi,Pawan Kalyan Emotional Birthday Wishes To Brother Chiranjeevi,Pawan Kalyan's Heartfelt Birthday Wishes To Chiranjeevi,Deputy CM Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kalyan Latest News,Pawan Kalyan Latest Post,Pawan Kalyan About Megastar Chiranjeevi,Janasena,Pawan Kalyan Emotional Post,Vishwambhara,Pawan Kalyan Birthday Wishes To Chiranjeevi

నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి అని, కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారని పేర్కొన్నారు మెగాస్టార్‌ సోదరుడు, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్. నేడు చిరంజీవి జన్మదినం సందర్భంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పవన్ ఓ లేఖను విడుదల చేశారు. అందులో అన్నయ్య చిరంజీవి గొప్పతనం గురించి వివరించిన ఆయన, చిరు వంటి వ్యక్తిని అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞతలు తెలుపుకుంటానని చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.