అనన్య నాగళ్ల పొట్టేల్ వచ్చేది అప్పుడే

Ananya Nagalla’s Pottel Movie Releasing For Dussehra,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ananya Nagalla,Ananya Nagalla Movie,Ananya Nagalla New Movie,Ananya Nagalla Latest Movie,Ananya Nagalla Pottel,Ananya Nagalla Pottel Movie,Ananya Nagalla Pottel Release Date,Ananya Nagalla Pottel Release Date,Ananya Nagalla Pottel Release Date Update,Ananya Nagalla Pottel Release Date News,Pottel,Pottel Movie,Pottel Telugu Movie,Pottel Movie Updates,Pottel Movie Latest News,Pottel Release Date,Pottel Movie Release Date,Pottel Telugu Movie Release Date,Pottel Movie Release For Dussehra,Pottel Movie Getting Ready For Dussehra Release,Pottel Movie Releasing On Dussehra Festival,Pottel Movie Release Update

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న’పొట్టేల్’ రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ మూవీ. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర కంపోజ్ చేసిన ఆల్బమ్ సూపర్‌హిట్ అయ్యింది. ఇప్పటివరకూ విద్దుదలైన పాటలన్నీ చార్ట్ బస్టర్ అయ్యాయి. సందీప్‌రెడ్డి వంగా విడుదల చేసిన టీజర్‌ సంచలనం సృష్టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈరోజు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దసరా కానుకగా పొట్టేల్ థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా లీడ్ క్యారెక్టర్స్ యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, వారి పాప, పొట్టేల్ కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్‌ ఆకట్టుకుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో జాతీయ జెండా వుంది.

తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దసరా పర్ఫెక్ట్ రిలీజ్ టైం. దసరా తెలంగాణలో అతిపెద్ద పండుగ. సినిమాకి హాలిడేస్ అడ్వాంటేజ్‌ వుంటుంది. ఇక ఈ చిత్రానికి మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్, నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్.

కాగా పొట్టేల్ మూవీలో అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు నటిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మించిన పొట్టేల్ విడుదలకు సిద్ధమవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.