మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 షూటింగ్ తుదిదశకు చేరుకుంది. ప్రస్తుతం ప్రత్యేకంగా వేసిన సెట్ లో క్లైమాక్స్ షూటింగ్ ను జరుపుతున్నారు. లీక్ ల భారిన పడకుండా కట్టుదిట్టమైన భదత్ర నడుమ షూటింగ్ ను చేస్తున్నారట.ఇందులో మరో ప్రత్యేకత ఏంటంటే పుష్ప 3 కి లీడ్ ఇచ్చేలా క్లైమాక్స్ ను తెరకెక్కిస్తున్నారు.ఈ షెడ్యూల్ తరువాత స్పెషల్ సాంగ్ షూట్ చేయనున్నారు.ఇక ఈరోజు ఈసినిమా నుండి రెండో పాట సూసేకి రిలీజ్ చేశారు. దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.చంద్రబోస్ లిరిక్స్ ,దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్స్ సాంగ్ ను ఇన్స్టాంట్ చార్ట్ బాస్టర్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఓవర్సీస్ రైట్స్ ఇప్పటికే అమ్ముడుపోగా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.ఇక తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఇంకా పూర్తి కావాల్సివుంది.మేకర్స్ థియేట్రికల్ హక్కుల కోసం భారీ గా కోట్ చేస్తున్నారట. ఓవరాల్ గా పుష్ప 2 దాదాపుగా 700కోట్ల బిజినెస్ చేసే ఛాన్స్ వుంది. పుష్ప 2కినేషన్ వైడ్ గా హైప్ ఉండడంతో రికార్డు ఓపెనింగ్స్ ను రాబట్టడం ఖాయం.
సుకుమార్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది. ఆగస్టు 15న పుష్ప 2 దక్షిణాది భాషలతోపాటు హిందీ ,బెంగాలీలో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























