విలక్షణ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషనల్ లో వస్తున్న సినిమా భారతీయుడు2. ఈసినిమా భారతీయుడు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. జులై 12వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, ఫస్ట్ సాంగ్ కు మంచి స్పందన వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇప్పటికే వచ్చింది. ఈపాటను రేపు అంటే మే 29వ తేదీన రిలీజ్ చేయనున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా ఈపాట ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ మధ్య వచ్చిన ఈపాట ప్రోమో అయితే ఆకట్టుకుంటుంది. మరి ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.
Blossom of harmony! 💖 Here’s a promo of the 2nd single #NEELORPAM 🌸 from INDIAN-2. 🇮🇳 Full song is dropping Tomorrow at 11 AM. 🎼
Rockstar @anirudhofficial musical 🎹
Lyrics @Kavithamarai ✍️
Vocals @AbbyVMusic #ShruthikaSamudhrala 🎙️#Indian2 🇮🇳 #Ulaganayagan @ikamalhaasan… pic.twitter.com/bZip1eQqk3— Lyca Productions (@LycaProductions) May 28, 2024
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























