పుష్ప 2 సోలో రిలీజ్ 

Pushpa 2 Will Release SOLO on 15th AUG

పుష్ప 2 హైప్ ఏ రేంజ్ లో ఉందో రీసెంట్ గా రిలీజైనా టీజర్ కు వచ్చిన వ్యూస్ చూస్తూనే అర్ధమవుతుంది.ఒక్క తెలుగులోనే కాదు నార్త్ లోకూడా భారీ అంచనాలు వున్నాయి. పుష్ప ఫస్ట్ పార్ట్ అక్కడ 100కోట్లు రాబట్టింది.ఇక పుష్ప 2కు తెలుగులో  సోలో రిలీజ్ డేట్ దొరికింది. ఆగస్టు 15న వస్తున్నామని మేకర్స్ పదే పదే చెప్తున్నారు. దాంతో ఈ సినిమా తోపోటీపడడానికి ఏ ఒక్క సినిమా కూడా ముందుకు రావడం లేదు. సౌత్ అంత దాదాపు సోలోగానే  రిలీజ్ కానుంది ఒక్క కన్నడ లో ఏమైనా పోటీ ఉంటే ఉండొచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే నార్త్ లో మాత్రం పుష్ప 2కి గట్టి పోటీ ఎదురవుతుంది అనుకున్నారు కానీ ఇప్పుడు అక్కడ కూడా పుష్ప 2 సోలో గా రావడానికి లైన్ క్లియర్ అయిన్నట్లే.ఎందుకంటే ఆగస్టు 15న  సింగం అగైన్ ను దించాలనుకున్నారు కానీ ఇప్పుడు ఆసినిమా వెనక్కి వెళ్లిపోయిందని వార్తలు వస్తున్నాయి.ఇంతకుముందు సింగం సిరీస్ లో వచ్చిన సినిమాలు సూపర్ గా వర్క్ అవుట్ అయ్యాయి.ఈ సిరీస్ లో వస్తున్న సింగం అగైన్ పై కూడా  భారీ అంచనాలు వున్నాయి. దాంతో అదే డేట్ కు వస్తే  పుష్ప 2 కు భారీ పోటీ ఉండేది కానీ  సింగం సైడ్ అవ్వడం తో పుష్ప 2 కు ఎదురులేదు ఇంకా.ఈసినిమా 1000కోట్ల వసూళ్లను రాబట్టడం ఖాయమని ఇండస్ట్రీ నమ్ముతుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఈసినిమాను సుకుమార్ డైరెక్ట్ చేస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్,సుకుమార్ రైటింగ్స్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =