గత ఏడాది సామజవరగమన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న శ్రీవిష్ణు ఇప్పుడు ఓం భీమ్ బుష్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. హుషారు ఫైమ్ శ్రీహర్ష కనుగంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ఓం భీమ్ బుష్. ఎన్నో అంచనాల మధ్య మార్చి 22వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఫస్ట్ డే నుండే ఈసినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకోవడం మొదలుపెట్టింది. అలా కేవలం ఆరు రోజుల్లోనే ఈసినిమా 25 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇక ఇప్పుడు ఈసినిమా రిలీజ్ అయి రెండువారాలు అయిపోయింది. తాజాగా ఈసినిమా కలెక్షన్స్ గురించి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. రెండు వారాల్లో ఈసినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించినట్టు తెలిపారు.
𝐁𝐀𝐍𝐆 𝐁𝐑𝐎𝐒 have a BLOCKBUSTER OUTING at the BOX OFFICE ❤️🔥#OmBheemBush BREAK EVEN DONE in all areas 💥💥
Book your tickets for the LAUGH RIOT now!
🎟️ https://t.co/duPyNtQczeDirected by @HarshaKonuganti #OBB @sreevishnuoffl @PriyadarshiPN @eyrahul #Ayeshakhan… pic.twitter.com/P5oKo11DD2
— V celluloid (@vcelluloidsoffl) April 6, 2024
కాగా ఇంకా ఈసినిమాలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ సంస్థ సమర్పించిన ఈసినిమాను వి.సెల్యులాయిడ్తో కలిసి సునీల్ బలుసు నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: