టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది రష్మిక మందన్న. పుష్ప, యానిమల్ సినిమాల తరువాత రష్మిక క్రేజ్ దేశవ్యాప్తంగా మారిపోయింది. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాదు ఇప్పుడు రష్మిక లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. దీనిలో భాగంగానే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా టీజర్ ను రష్మిక పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్5వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే రాహుల్ రవీంద్రన్ తెలిపిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ టీజర్ పై మరో అప్ డేట్ ఇచ్చాడు రాహుల్. రష్మిక ఐదు భాషల్లో ఈసినిమా టీజర్ డబ్బింగ్ ను పూర్తి చేసింది.. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలతో పాటు తను ఇంతవరకూ వర్క్ చేయని మలయాళంలో కూడా తను డబ్బింగ్ ను చెప్పింది అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
Rashmika has dubbed for the teaser in all 5 languages. She pulled off dubbing in Malayalam too! A language she’s not worked in yet🙌🏽🙌🏽 This won’t be the case with the film… but for the teaser all 5 languages 😊 https://t.co/zBczWldIkG
— Rahul Ravindran (@23_rahulr) March 31, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: