ఓం భీమ్ బుష్ 3 డేస్ కలెక్షన్స్ 

Om Bheem Bush 3 days collections

శ్రీ విష్ణు ,రాహుల్ రామకృష్ణ,ప్రియదర్శి ల ఓం భీమ్ బుష్ సూపర్ వీకెండ్ ను సొంతం చేసుకొంది. మొదటి రోజు కొంచెం స్లో గా స్టార్ట్ అవ్వగా మిగిలిన రెండు రోజులు మొదటి రోజు కన్నా ఎక్కువ రాబట్టి  బ్రేక్  ఈవెన్ కు చేరువైంది.3రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 17కోట్లకు పైగా రాబట్టిందని మేకర్స్ పోస్టర్ ద్వారా తెలిపారు.ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పోటీ లేకపోవడం కూడా కలిసొచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈరోజు హోలీ సందర్బంగా హాలిడే కావడంతో సాలిడ్ వసూళ్లను దక్కించుకోనుంది.ఇదే రన్ కనబరిస్తే ఈ వారం లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయనుంది.అటు ఓవర్సీస్ లో ఈసినిమా 315k వసూళ్లను రాబట్టి హాఫ్ మిలియన్ మార్క్ దిశగా వెళ్తుంది.

ఇక శ్రీ విష్ణు ఈ సినిమాతో వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.గత  ఏడాది సామజావరగమనతో కెరీర్ లో బిగెస్ట్ హిట్ కొట్టాడు.ఇప్పుడు ఓం భీమ్ బుష్ తో మరో హిట్ అందుకున్నాడు.శ్రీ హర్ష డైరెక్ట్ చేసిన ఈసినిమాలో అయేషా ఖాన్ ,ప్రీతి ముకుందన్ హీరోయిన్లు గా నటించగా యూవీ సెల్యులాయిడ్ ,సునీల్ బలుసు కలిసి నిర్మించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 8 =