టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కూడా ఇప్పుడు తన రూట్ ను మార్చి డిఫరెంట్ సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే కదా. దానికి తగ్గట్టే నిఖిల్ విజయాలను అందుకున్నాడు కూడా. ప్రస్తుతం అయితే నిఖిల్ స్వయంభూ సినిమాతో బిజీగా ఉన్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా స్వయంభూ. సోసియో ఫాంటసీ చిత్రంగా నిఖిల్ కెరీర్ లోనే భారీ స్థాయిలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ చేశారు కూడా. అయితే ఈసినిమా కోసం మూడు నెలల పాటు శిక్షణ కోసం నిఖిల్ ఇతర దేశాలకు వెళ్లాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా నిఖిల్ కొత్త సినిమాల లిస్ట్ లో కార్తికేయ3 సినిమా కూడా ఉన్న సంగతి తెలిసిందే కదా. కార్తేకయ హిట్ తరువాత కార్తికేయ2 సీక్వెల్ తో వచ్చాడు నిఖిల్. ఈ సినిమాతో కేవలం సౌత్ లో మాత్రమే కాదు నార్త్ లో కూడా తన మార్క్ ను చూపించారు. ఇక అప్పుడే కార్తికేయ 3 సినిమాను కూడా ప్రకటించారు కూడా. అయితే ఇప్పుడు తాజాగా నిఖిల్ కార్తికేయ3 గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చాడు. డాక్టర్ కార్తికేయ కొత్త అడ్వెంచర్ కోసం సెర్చ్ త్వరలో మొదలవుతుందని తెలుపుతూ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు.
Dr. Karthikeya In Search of a Brand new Adventure … Soon🔥 @chandoomondeti #Karthikeya3 #Karthikeya2 #cinema #adventure pic.twitter.com/xoNeD3F2KI
— Nikhil Siddhartha (@actor_Nikhil) March 16, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: