శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ఈసినిమాను ప్రకటించినా సెట్స్ పైకి వెళ్లడానికి మాత్రం ఇంత టైమ్ పట్టింది. గత నెలలోనే ఈసినిమాను పూజాకార్యక్రమాాలతో ప్రారంభించారు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే పలు షెడ్యూల్స్ ను కూడా పూర్తిచేసుకుంది. ప్రస్తుతం మూడో షెడ్యూల్ తో బిజీగా ఉన్నారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈసినిమా టైటిల్ అలానే ఫస్ట్ లుక్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. ఈసినిమా ఫస్ట్ లుక్ ను అలానే టైటిల్ ను మహా శివరాత్రి పండుగ సందర్భంగా మార్చి 8వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
In the aura of a ethereal power
witness the SPARK OF A MAN
bound to make an impact this shivaratri 🔱#DNSTitleFirstLook unveiling on March 8th at 4:05 PM 🔥@dhanushkraja @iamnagarjuna @iamRashmika @sekharkammula @jimSarbh @ThisIsDSP @AsianSuniel @puskurrammohan @SVCLLP… pic.twitter.com/Yz5jtbaUZf— DNSthemovie (@DNSthemovie) March 7, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: