యంగ్ హీరో శర్వానంద్ కొత్త సినిమాల నుండి అప్ డేట్లు వరుసగా వస్తున్నాయి. నేడు శర్వా పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అప్ డేట్లు ఇస్తున్నారు. ఇప్పటికే శర్వా 35 సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఇక నేడు ఈసినిమా టైటిల్ రిలీజ్ చేశారు. మనమే అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ న జరుపుకుంటుంది. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు శర్వా36 నుండి కూడా అప్ డేట్ వచ్చేసింది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమాను నేడు పూజాకార్యక్రమాలతో లాంచ్ చేశారు. అంతేకాదు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఒక అడ్వెంచర్ బైక్ తో డర్ట్ ట్రాక్ పై దూసుకెళ్తున్న శర్వానంద్ పిక్ ఆకట్టుకుంటుంది. పోస్టర్ తోనే మంచి థ్రిల్ రైడ్ ని అందించనున్నట్టు అర్ధంమవుతుంది.
#Sharwa36 begins with an auspicious pooja ceremony ✨
Hold onto your helmets, it’s going to be wild ❤🔥 #HBDSharwanand @ImSharwanand #MalvikaNair @abhilashkankara @rajeevan69 @ghibranvaibodha @dopyuvraj @UV_Creations pic.twitter.com/IpwDunxH5Z
— UV Creations (@UV_Creations) March 6, 2024
కాగా ఈసినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: