గత ఏడాది చిన్న సినిమాగా వచ్చి కల్ట్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది బేబి.ఈసినిమా 75కోట్ల వసూళ్లను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.ట్రై యాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా బయ్యర్ల కు భారీ లాభాలను తీసుకొచ్చింది.ఆనంద్ దేవరకొండ ,వైష్ణవి చైతన్య ,విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈసినిమాను సాయి రాజేష్ డైరెక్ట్ చేయగా ఎస్ కె ఎన్ నిర్మించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా మళ్ళీ రీలీజ్ కానుంది.ఈనెల 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రీ రిలీజ్ అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.బుక్ మై షో లో ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.
ఇక ఈ సినిమానే కాదు 14న మరి కొన్ని ప్రేమ కథా చిత్రాలు కూడా రీ రిలీజ్ అవుతున్నాయి.అందులో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఆల్ టైం కల్ట్ మూవీ తొలిప్రేమ అలాగే తమిళ హీరో సూర్య నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అలాగే సిద్దార్థ్, ఓయ్ వీటితోపాటు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ల సీతారామం రీ రిలీజ్ కానున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: