టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లిస్ట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన ల పేర్లు కూడా ఉంటాయి. ఇక రామ్ చరణ్ తన సినిమాలతో బిజీగా ఉన్నా.. మరో పక్క ఉపాసన తన బిజినెస్ లతో.. సేవా కార్యక్రమాలతో బిజీగా గడుపుతుంటుంది. ఇక ఇన్ట్సాలో కూడా ఉపాసన యాక్టింగ్ గానే ఉంటుంది. తన ఇన్ట్సా ద్వారా పలు ఆసక్తికర వియాలను పంచుకుంటుంది. ఇప్పుడు తాజాగా మరో వార్తను పంచుకున్నారు ఉపాసన. తాజాగా ఆమె తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరారాజన్ ను కలిసినట్టు తెలిపింది. ఈనేపథ్యంలోనే ఆమె ట్రైబల్ వెల్ ఫేర్ కోసం చేస్తున్న పనులు నా మనసును హత్తుకున్నాయి.. మీరు చేస్తున్న పనికి ధన్యవాదములు మేడం అంటూ తన పోస్ట్ లో పేర్కొంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు. ఇక ఈసినిమా తరువాత బుచ్చిబాబు తో సినిమా చేయనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































