అంబాజీపేట పెయిడ్ ప్రీమియర్లకు సూపర్ రెస్పాన్స్ 

sensational bookings for Ambajipeta Marriage Band premieres

రేపు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9సినిమాలు విడుదలవుతున్నాయి అయితే ఇవన్నీ చిన్న సినిమాలే కానీ ఒక్క సినిమా మాత్రం మంచి బజ్ ను క్రియేట్ చేసింది అదే కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్.ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం అలాగే స్టార్ హీరోలతో ప్రమోషన్స్ చేయించడం తోమంచి బజ్ క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమా మీద వున్న నమ్మకంతో  ఈరోజు కొన్ని థియేటర్లలో స్పెషల్ ప్రీమియర్లు వేస్తున్నారు.ఈ షోలకి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.దాదాపు అన్ని షోస్ సోల్డ్ అవుట్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి కొన్ని గంటల్లో టాక్ కూడా బయటికి రానుంది.ఇండస్ట్రీ సర్కిల్ లో అయితే ఆల్రెడీ హిట్ టాక్  వచ్చింది.మరి ఈసినిమాతో సుహాస్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈసినిమాకు సమర్పకుడిగా వ్యవరిస్తున్నాడు దాంతో రేపు భారీ స్థాయిలో విడుదలవుతుంది.రూరల్ బ్యాక్ డ్రాప్ లో దుశ్యంత్ తెరకెక్కించిన ఈసినిమాలో శివాని హీరోయిన్ గా నటించగా శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.ధీరజ్ మొగిలినేని ఈసినిమాను నిర్మించాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 20 =