ఎంతోకాలంగా వెయిట్ చేసిన మహేష్ గుంటూరు కారం సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుండే హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈసినిమాలో మహేష్ బాబు వన్ మ్యాన్ షో చేశాడు. మహేష్ బాబు ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. గుంటూరు కారం 10 రోజుల్లో మొత్తం రూ.231 కోట్లు కలెక్ట్ చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరి త్రివిక్రమ్ సినిమా అంటే డైలాగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా ఈసినిమాలో కూడా ఎన్నో డైలాగ్స్ ఉన్నాయి. కొన్ని గుంటూరు కారం లాగ స్పైసీ గా ఉంటే కొన్ని ఎమోషన్ డైలాగ్స్ మనసును హత్తుకునేలా ఉంటాయి. ఈనేథ్యంలోనే ఈసినిమాలోని కొన్ని బెస్ట్ డైలాగ్స్ మీకోసం చూసి ఎంజాయ్ చేయండి.

ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























