చాలా గ్యాప్ తరువాత హన్సిక నుండి వస్తున్న సినిమా 105 మినిట్స్ మూవీ. దుస్సా రాజు దర్శకత్వంలో చాలా డిఫరెంట్ గా ఒకే పాత్రతో , సింగిల్ షాట్ లో ఈ మూవీని తెరకెక్కించారు. దీంతో ఈసినిమాపై మొదటినుండీ క్యూరియాసిటీ పెరిగింది. అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా వాయిదా పడుతూరాగ ఫైనల్ గా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో జోరు పెంచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ అంతా సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ఆద్యంతం అలరించడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమాకు సెన్సార్ బృందం యూఏ సర్టిఫికెట్ ను అందించారు సెన్సార్ సభ్యులు.
కాగా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాను బొమ్మక శివ నిర్మాణంలో రుద్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సామ్ సి.యస్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: