గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్  డేట్ ఫిక్స్ 

grand pre release event of Guntur Kaaram to be held tomorrow

ఎట్టకేలకు గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్ చేశారు.నిజానికి గత ఆదివారమే ఈ ఈవెంట్ హైదరాబాద్ లో జరగాల్సి వుంది కానీ పోలీసుల దగ్గర నుండి పర్మిషన్ రాకపోవడంతో వాయిదా వేశారు. ఇక ఈవెంట్ ను గుంటూరుకు తరలించారు.ఈరోజు  గుంటూరు లోని నంబూరు క్రాస్ రోడ్ లో ఈవేడుక ను జరుపనున్నారు. ఇక ఈసినిమా ఫై అంచనాలు పీక్స్ కు వెళ్లాయి.మొన్న విడుదలచేసిన ట్రైలర్, కాంబినేషన్ కు తగ్గట్లువుండడంతో సినిమా విజయం పై ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నారు .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

త్రివిక్రమ్ డైరెక్షన్ లో యాక్షన్ &ఫామ్యిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో శ్రీ లీల,మీనాక్షి హీరోయిన్లు గా నటించగా రమ్యకృష్ణ ,ప్రకాష్ రాజ్,రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందించాడు.హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించింది.జనవరి12న ఈసినిమా విడుదలకానుంది.

ఈసినిమా తోపాటు సంక్రాంతి మరో మూడు సినిమాలు విడుదలకానున్నాయి.వీటన్నింటికీ మంచి బజ్ వుంది.దాంతో ఎన్నడూ లేని విధంగా ఈ పండుగకి బాక్సాఫీస్ వద్ద  భారీ పోటీ నెలకొంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.