త్రీ ఇడియట్స్ ఫేమ్ రాజ్ కుమార్ హిరానీ ,బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా డంకి.నిన్న విడుదలైన ఈసినిమా డీసెంట్ రివ్యూస్ తెచ్చుకుంది.ఇక ఈసినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 60కోట్ల గ్రాస్ ను రాబట్టింది.విక్కీ కౌశల్ ,తాప్సి పన్ను,బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించిన ఈచిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించగా జియో స్టూడియోస్,రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్,రాజ్ కుమార్ హిరానీ ఫిలిమ్స్ నిర్మించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈఏడాది షారుక్ ఇది మూడో సినిమా రిలీజ్.అందులో భాగంగా ప్రారంభంలో పఠాన్ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి స్ట్రాంగ్ గా కం బ్యాక్ ఇచ్చిన షారుక్ గత నెలలో అక్టోబర్ లో జవాన్ తో మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. ఈరెండు సినిమాలు 1000కోట్లకు పైగా వసూళ్లను సాధించడం విశేషం.
అయితేఇప్పుడు వచ్చిన డంకి మాత్రం ఆ ఫీట్ కు చాలా దూరంలో ఆగిపోనుంది.మొదటి రోజే పఠాన్ ,జవాన్ 100కోట్ల ఓపెనింగ్ ను తెచ్చిపెట్టాయి.డంకి మాత్రం ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయింది.మరి ఫుల్ రన్ లో డంకి ఏ స్థాయిలో కలెక్షన్స్ ను రాబడతుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: