సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ హీరోగా వచ్చిన యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్ మూవీ. డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమాా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. ఈసినిమాను సందీప్ తీసిన విధానం అలానే ఇక ఈ రణబీర్, బాబీ డియోల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి కలెక్షన్స్ ను రాబట్టుకోవడంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు. కలెక్షన్స్ నెంబర్స్ తగ్గి ఉండొచ్చు అంతేకానీ ఇంకా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంటుంది. అందుకే ఈసినిమా రిలీజ్ అయి మూడో వారం పూర్తయినా కూడా ఈసినిమా తన స్తతాను చాటుకుంటూనే ఉంది. మూడు వారాల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 862 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. మరి సలార్ సినిమా రిలీజ్ అయిపోయింది. దీంతో ఈసినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేయడానికి ఎంత టైమ్ పడుతుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: