2023 బెస్ట్ డెబ్యూ డైరెక్టర్?

2023 best debut director

మొత్తానికి 2023 చివరి దశకు వచ్చేసింది. అయితే ఈ ఏడాది ఎన్నో మంచి సినిమాలు భారతీయ బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వాటిలో పెద్ద సినిమాలూ ఉన్నాయి… చిన్న సినిమాలూ ఉన్నాయి. అంతేకాదు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సందర్భాలు ఉన్నాయి.. చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను అందించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు ఎంతో మంది కొత్త డైరెక్టర్లు సైతం ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే తమ మార్కును చూపించుకున్నారు. మరి ఈ ఏడాది పరిచయమైన డైరెక్టర్లలో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఎవరో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =