ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఇక వచ్చే ఏడాది కూడా ఎన్నో సినిమాలు క్యూలో ఉన్నాయి. అందులో స్టార్ హీరోల సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఈ ఏడాది మహేష్ ఫ్యాన్స్ కు, ఎన్టీఆర్, రామ్ చరణ్ అలానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు కాస్త నిరాశే ఎదురైంది. కానీ 2024లో వీరందరూ వచ్చేస్తున్నారు. మహేష్ నుండి గుంటూరు కారం, ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, అల్లు అర్జున్ పుష్ప2.. ది రూల్ సినిమాలతో పాటు పవన్ నుండి ఓజీ, ప్రభాస్ నుండి కల్కి 2898 ఏడీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. దీంతో ఎవరి హీరోల ఫ్యాన్స్ వారి సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినీలవర్స్ కు మాత్రం పండగని చెప్పొచ్చు. మరి ఈ సినిమాల్లో మీరు ఆసక్తిగా ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”110422″]
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్

Superstar Mahesh Babu Mass Entry | Sarkaru Vaari Paata Ma Ma Mass Celebrations | #Shorts | #YTShorts
00:37

స్వీట్ స్మైల్, సూపర్ కూల్ లుక్ తో ఆదరగొట్టిన మహేష్ బాబు 😍 | #MaheshBabu | #Shorts | #YTShorts
00:35

నమ్రతతో కలిసి ఓటు వేసి శభాష్ అనిపించిన సూపర్ స్టార్ మహేష్ బాబు 👌| #MaheshBabu | #TelanganaElections
00:30

Superstar Mahesh Babu Superb Answer to Hindi Journalist | Major Trailer Launch | #YTShorts | TFN
00:18
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: