పొలిమేర 2 లేటెస్ట్ కలెక్షన్స్ 

polimera 2 latest collections

దసరా సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాస్త నెమ్మదించడంతో రీసెంట్ గా విడుదలైన సినిమాలు అదరగొడుతున్నాయి.అందులో భాగంగా గత వారం విడుదలైన మా ఊరి పొలిమేర 2 సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.మౌత్ టాక్ బాగుండడంతో ఈసినిమా 6రోజుల్లో 14.7కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇందులో షేర్ 7కోట్లకు పైనే.కేవలం 4కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగడంతో ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకొని బయ్యర్లకు భారీ లాభాలను అందిస్తుంది.ఫుల్ రన్ లో ఈసినిమా 20కోట్ల గ్రాస్ ను చేరుకొనే అవకాశం లేకపోలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పొలిమేరకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాలో సత్యం రాజేష్,జబర్దస్త్ శ్రీను, కామాక్షి భాస్కర్ ,బాలాదిత్య కీలక పాత్రల్లో నటించారు.ఈహారర్ థ్రిల్లర్ లో సత్యం రాజేష్ నటన ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్,ట్విస్టులు హైలైట్ అయ్యాయి.అనిల్ విశ్వనాథ్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా జ్ఞానీ సంగీతం అందించాడు గౌర్ కృష్ణ నిర్మించారు.ఇక పొలిమేర 2 కూడా హిట్ కావడంతో పొలిమేర 3కూడా రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.