ఆదికేశవ నుండి సాంగ్ రిలీజ్ 

aadikeshava second single out now

యంగ్ హీరో వైష్ణవ్ తేజ్,సెన్సేషనల్ హీరోయిన్ శ్రీ లీల జంటగా నటిస్తున్న చిత్రం ఆదికేశవ.ఈసినిమా నుండి ఇప్పటికే  విడుదలైన గ్లింప్స్ ,ఫస్ట్  సాంగ్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఇక ఈరోజు ఈసినిమా నుండి సెకండ్ సాంగ్ హే బుజ్జి బంగారం రిలీజ్ చేశారు.మెలోడీ గా వచ్చిన ఈ సాంగ్ కూడా బాగుంది. రామజోగయ్య లిరిక్స్ అందించగా బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ అలాగే యామిని ఘంటసాల పాడారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ ను సరికొత్తగా చూపించనున్నారు.లుక్  పరంగా కూడా చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో మలయాళం నటుడు జోజు జార్జ్,అపర్ణ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ,శ్రీకరా స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.ఈనవంబర్ 10న ఆదికేశవ థియేటర్లోకి రానుంది.

ఇక ఈసినిమా  విజయం ఫై నిర్మాత సూర్య దేవర నాగవంశీ ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.సినిమా చాలా బాగా వస్తుందని పక్కా హిట్ అంటూ రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో తెలియజేశాడు.మరి ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.