ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు?

who do you think will be eliminated from bigg boss season 7 in the second week

మొత్తానికి చూస్తుండగానే బిగ్ బాస్ సీజన్ 7 లో రెండు వారాలు పూర్తయిపోయింది. హౌస్ లోకి ప్రస్తుతానికి 14మంది కంటెస్టెంట్లను మాత్రమే బిగ్ బాస్ పంపగా 14 మందే కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ అంటేనే టాస్క్, గొడవలు, అలకలు, బుజ్జగింపులు ఇవన్నీ కామనే కాబట్టి కంటెస్టెంట్లకు ఆడియన్స్ కూడా బాగానే కనెక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఇక గత వారం ఇంటి నుండి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయింది. ఇక ఈవారం ఎలిమేషన్ లిస్ట్ లోకి శివాజీ, ప్రశాంత్, రతిక, తేజ, అమర్ దీప్, షకీలా, గౌతమ్, శోభ, ప్రిన్స్ వచ్చారు. మరి ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? బిగ్ బాస్ హౌస్ కు ఎవరు గుడ్ బై చెపుతారో అన్న విషయం తెలియాలంటే రేపటి వరకూ వెయిట్ చేయాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[totalpoll id=”102600″]

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.