సతీష్ వర్మ దర్శకత్వంలో కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నం, ఖుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఛాంగురే బంగారురాజా. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. సెప్టెంబర్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మాస్ మహారాజా ఈసినిమా ట్రైలర్ ను తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయడం జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ట్రైలర్ విషయానికి వస్తే వజ్రాల వేట నేపథ్యంలో ఈసినిమా ఉండబోతుందని అర్థమవుతుంది. ఒక వ్యక్తి మర్డర్ జరగడం..ఆ కారణంగా పోలీసులు బంగార్రాజు వెంటపడటం లాంటి అంశాలు చూపించారు. బంగార్రాజు పాత్రలో కార్తీక్ రత్నం నటించాడు. ఇక బంగార్రాజు ఫ్రెండ్ తాతారావు పాత్రలో సత్య నటించాడ. ఇక సత్య కామెడీ కూడా ఈసినిమాకు హైలెట్ గా నిలిచేలా కనిపిస్తుంది. మొత్తంగా ట్రైలర్ ను బట్టి సినిమాలోక్రైమ్, సస్పైన్స్ తో పాటు కామెడీ గా పుష్కలంగా ఉన్నట్టు అర్థమవుతుంది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: