లైగర్ తరువాత యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన సినిమా ఖుషి.శివ నిర్వాణ డైరెక్షన్ లో బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సమంత హీరోయిన్.షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.ఇప్పటి వరకు ఈసినిమా నుండి మూడు పాటలు విడుదలకాగా అన్ని చార్ట్ బాస్టర్ అయ్యాయి దాంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది.ఇక ఇప్పుడు ట్రైలర్ కూడా రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైలర్ కట్ కు సెన్సార్ కూడా పూర్తి అయ్యింది.క్లీన్ యు సర్టిఫికెట్ తో 2నిమిషాల 41 సెకండ్ల రన్ టైంతో ఈట్రైలర్ రానుంది.ఈనెల9న ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారని సమాచారం.మరి ఈట్రైలర్, సినిమా మీద వున్న హైప్ ను రెట్టింపును చేస్తుందో లేదో చూడాలి.మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.వచ్చే నెల 1న పాన్ ఇండియా మూవీ గా ఖుషి థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: