బాలీవుడ్ బాద్ షా షారుష్ ఖాన్ హీరోగా తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక ఇసినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. జవాన్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా నుండి ప్రివ్యూ పేరుతో టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రివ్యూలో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, షారుఖ్ మేకోవర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది. అంతేకాదు జవాన్ తో మరో హిట్ ను అందుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక చిన్నగా మ్యూజిక్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. జిందా బందా అంటూ వచ్చే ఈపాటను రిలీజ్ చేశారు. ఇక తెలుగులో దుమ్ము దులిపేలా అంటూ వస్తుంది. ఇక ఈపాట అయితే మంచి బీట్ తో ఉండి ఆకట్టుకుంటుంది. ఈపాటను అనిరుధ్ కంపోజ్ చేయడమే కాదు తనే పాడటం జరిగింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























