నాగశౌర్య రంగబలి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

naga shaurya rangabali movie ott release date fixed

టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరో నాగశౌర్య కూడా జయాపజయాలను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అంతేకాదు ఇప్పుడు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రయోగాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తన్నాడు. ఇక రీసెంట్ గానే రంగబలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగశౌర్య. పల్లెటూరి నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను రూపొందించారు. జులై 7వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమాను ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఆగష్ట్ 4వ తేదీ నుండి ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీ చూసి ఎంజాయ్ చేయండి.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా యుక్తి తరేజా నటించింది. శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించగా.. ప‌వ‌న్ సీహెచ్ సంగీతం సినిమాటోగ్రాఫర్ గా దివాకర్ మణి పనిచేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =