బ్రో ట్రైలర్ అప్డేట్  

bro trailer update

మచ్ అవైటెడ్ బ్రో సినిమా మరో 9రోజుల్లో థియేటర్లోకి రానుంది.ప్రస్తుతం ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీ గా వుంది చిత్ర బృందం.అందులో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.ఇక ఈ సినిమా ట్రైలర్ గురించి నిర్మాతల్లో ఒకరైన టిజి విశ్వప్రసాద్ స్పందించారు.ట్రైలర్ విడుదల ఈనెల 21కి అనుకుంటున్నాం ఒకవేళ విఎఫ్ఎక్స్ ఆలస్యం అయితే తరువాతి రోజున విడుదలచేస్తామని అన్నారు.సో బ్రో ట్రైలర్ 21న లేదా 22న  విడుదలకానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దీంతో పాటు టికెట్ రేట్లు పెంచడం లేదని అలాగే ఎక్స్ట్రా షోస్ కూడా ఉండవని విశ్వప్రసాద్  తెలిపారు.వినోదయం సీతం రిమేక్ గా వస్తుంది ఈసినిమా.అయితే పేరుకే ఇది రీమేక్ మాతృక నుండి కేవలం ఐడియాను మాత్రమే తీసుకున్నామని స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశామని తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో సాయి ధరమ్ తేజ్ తెలిపాడు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇందులో దేవుడి పాత్రలో కనిపించనున్నాడు.సముధ్రఖని డైరెక్ట్ చేయగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే ,మాటలు అందించాడు.టైం ట్రావెలింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇప్పటివరకు ఈసినిమా నుండి రెండు పాటలు విడుదలకాగా రెండు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.