మెగా ప్రిన్సెస్ కోసం మెగా నర్సరీ

ram charan and upasana daughter klin kaara konidela forest theme nurse

మెగాప్రిన్సెస్ అంటే మాములు గా ఉండదు కదా. తన విషయంలో ప్రతీది ప్రత్యేకంగానే ఉంటుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల వివాహం 2012లో జరిగింది. ఇక ఈవీరి వివాహం జరిగిన 11ఏళ్ల తరువాత ఉపాసన ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఈ తరుణం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ చరణ్ తండ్రి అవ్వడంతో సంబరాలు జరుపుకున్నారు. మరి తాత మెగాస్టార్ చిరంజీవి, తండ్రి మెగా పవర్ స్టార్, తల్లి అపోలో ఆస్పత్రి వ్యవహరాలకు సంబంధించిన బాధ్యతలు నెరవేర్చుతుంది.. మరి అలాంటి వారసురాలి విషయంలో ఏ చిన్న విషయమైన ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పటికే తన పేరును క్లిన్ కారా గా ఫిక్స్ చేసి రీసెంట్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ పేరు వైరల్ అయింది. ఇక ఇప్పుడు మెగా ప్రిన్సెస్ కోసం ఏర్పాటు చేసిన నర్సరీ వార్తల్లో నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమ పాప కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నర్సరీకి సంబంధించిన వీడియోను ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది చూసిన వారు ఎవరైనా వావ్ అనాల్సిందే. ఫారెస్ట్ థీమ్ తో ఏర్పాటు చేసిన ఈనర్సరీలో మెయిన్ గా వైట్ అండ్ గ్రే కలర్స్ ను హైలెట్ చేశారు. ఇంకా జింకలు, ఏనుగులు వంటి జంతువులతో పాటు పూల మొక్కలు వంటివి వాల్ పేపర్స్ పై డిజైన్ చేశారు. ఇక ఈ నర్సరీ మాత్రం అందంగా, ఆకర్షణీయంగా ముఖ్యంగా అహాదకరంగా ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =