రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న వెబ్ సిరీస్ సిటాడెట్. స్పై యాక్షన్ నేపథ్యంలో ఈసిరీస్ రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ ను ఇంగ్లీష్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఇంగ్లీష్ లో రిచర్డ్ మేడెన్, ప్రియాంక చోప్రా నటించారు. ఏప్రిల్ 28 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతోంది కూడా. దీని హిందీ వెర్షనే ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ నిర్మాతలు రుసో సోదరులు ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసిరీస్ షూటింగ్ దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గత కొద్దిరోజులుగా ఈసినిమా షూటింగ్ సెర్బియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. అక్కడ షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్లు ఇస్తూనే ఉన్నారు అంతేకాదు ఫ్రీం టైమ్ లో సమంత, వరుణ్ ధావన్ ఓ పార్టీలో ఎంజాయ్ చేసిన వీడియోలో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ వెబ్ సిరీస్ సెర్బియా షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వరుణ్, ఇంకా సమంత తమ సోషల్ మీడియా ద్వారా ఈవిషయాన్ని తెలియచేశారు. గుడ్ బై బెల్ గ్రేడ్..మరోసారి కలుద్దాం అంటూ తన పోస్ట్ లో పేర్కొంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: