సలార్ మేనియాకు కు సిద్దం?

salaar movie makers plan for massive promotions

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక వాటిలో ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు తన నుండి రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. పవర్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రభాస్ నుండి వస్తున్న ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ కావడంతో అభిమానులు అయితే ఈసినిమా కోసం మరింత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాను సెట్స్ పైకి వెళ్లి చాలా కాలమైంది. షూటింగ్ కూాడా చాలా వరకూ పూర్తయింది. మధ్యలో ప్రభాస్ వేరే సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉండటంతో ఈసినిమాా కాస్త లేటయింది.. కానీ ఎప్పుడో షూటింగ్ పూర్తికావాల్సింది. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఇక ఇప్పటి వరకూ ఈసినిమా నుండి పెద్దగా అప్ డేట్స్ ఇచ్చింది కూడా లేదు. ఒకటి రెండు పోస్టర్లు తప్పా ఎలాంటి అప్ డేట్లు రాలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా నుండి సాలిడ్ అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఈసినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తుంది. ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ ను జులై లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇక అక్కడి నుండి ప్రమోషన్స్ ను పెద్ద ఎత్తున చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు. ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

[td_block_video_youtube playlist_title=”” playlist_yt=”_vX4Lqi5bcs,XOF

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − seven =