సూపర్ స్టార్ మహేష్ బాబు -స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం.వీరి కాంబో లో ఇది మూడో సినిమా.ఇప్పటివరకు 20 శాతానికిపైగా షూటింగ్ కు పూర్తి చేసుకుంది.ఈవారంలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కావాల్సివుంది.అయితే అనుకోని కారణాల వల్ల వాయిదాపడింది.ఈనెల చివర్లో షూటింగ్ ప్రారంభమయ్యేలా ఉంది.ఇక ఈసినిమాలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ సెన్సేషన్ శ్రీ లీల మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఈరోజు శ్రీ లీల బర్త్ డే సందర్భంగా మేకర్స్ సినిమా నుండి ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.ఫస్ట్ లుక్ పోస్టర్ లో ట్రెడిషనల్ లుక్ తో బ్యూటిఫుల్ గా కనిపించింది శ్రీ లీల.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Here’s wishing the extremely talented & gorgeous @sreeleela14 a very Happy Birthday! 🤩 – Team #GunturKaaram 🔥🌶️#HBDSreeLeela ✨
Super 🌟 @urstrulyMahesh #Trivikram @hegdepooja @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash @haarikahassine pic.twitter.com/pPFBZ9EQUf
— Haarika & Hassine Creations (@haarikahassine) June 14, 2023
ఇక ఇంతకుముందు విడుదలైన గుంటూరు కారం గ్లిమ్ప్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాఫై అంచనాలను పెంచేసింది.ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: