తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో విశ్వక్ సేన్,అభినవ్ గోమఠం,సాయి సుశాంత్ రెడ్డి,వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఈ నగరానికి ఏమైంది?.సిమ్రాన్ చౌదరి,అనీషా అంబ్రోస్ కీలక పాత్రల్లో కనిపించారు.స్నేహం చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన ఈసినిమా 2018లో విడుదలైయి మిక్సడ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది అయితే థియేటర్లలో అనుకన్నతంగా సక్సెస్ కాలేదు కానీ ఓటిటి,టీవీ ల్లో చూసి ఈసినిమాకు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు.ఇక ఈసినిమా ఇప్పుడు మళ్ళీ థియేటర్లలోకి వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.అందులో భాగంగా ఈనగరానికి ఏమైంది? ఈనెల 29న విడుదలకానుంది.ఈసినిమా విడుదలై అప్పటికి సరిగ్గా 5 ఏళ్ళు పూర్తి కానుంది.ఈసందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు.మరి ఈసారి అయినా ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈచిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై సురేష్ బాబు నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: